ఒక లైలా Kosam సినిమా ట్రైలర్ (Oka Laila Kosam Trailer)


నాగ చైతన్య, పూజ హెగ్డే నటించిన ఒక  లైలా Kosam యొక్క సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.  ఈ  ట్రైలర్ ప్రేక్షకుల ను ఎంతగానో ఆకర్షించింది. పూజా హెగ్డే తన ప్రేయసి గా Chaitu మరోసారి ఓ కళాశాల  పాత్రలో కనిపించనున్నారు. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం లో రూపొందుతున్న ఈ మూవీ ఈ సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.